Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో.. ధర రూ.4,999.. ఫీచర్స్ ఇవే

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (15:35 IST)
Nokia
నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో పేరుతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి విడుదలైంది.  ఈ నెల 19 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.4,999గా ఉండే అవకాశం ఉంది. 
 
ఈ ఫోన్ వెనుక వైపు ఒక జత ఇన్‌బిల్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కూడా ఉన్నాయి. మామూలుగా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌కు ఒక ఛార్జింగ్ కేస్ ఉంటుంది. కానీ ఈ ఇయర్‌బడ్స్‌కు ఛార్జింగ్ కేస్ ఉండదు. 
 
ఎందుకంటే ఫోనే ఛార్జింగ్ కేస్‌లా పని చేస్తుంది. అలాగని ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నోకియా ఫోన్‌తో మాత్రమే పని చేస్తాయనుకుంటే పొరపాటే. ఇతర ఏ ఫోన్‌తోనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇదే నోకియా ఫోన్ ద్వారా ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‪లో లౌడ్ స్పీకర్, ఇన్‌బిల్ట్ ఎంపీ3 ప్లేయర్, వైర్‌లెస్ ఎఫ్ఎమ్ కూడా ఉన్నాయి. అలాగే 4జీ నెట్‌వర్క్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
 
ఫీచర్స్ 
1,450 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, 
31 రోజుల స్టాండ్ బై టైమ్, 2.4 అంగుళాల డిస్‌ప్లే, 
న్యూమరిక్ అండ్ ఫంక్షనల్ కీస్, 4 ఎంబీ ర్యామ్, 
128 ఎంబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments