Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా 5.4 తొలి సేల్ ప్రారంభం.. ధర రూ.13,999

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (14:17 IST)
Nokia 5.4
నోకియాకు చెందిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ తొలి సేల్ ప్రారంభం కానుంది. హెచ్‌ఎండి గ్లోబల్ కొత్త బడ్జెట్ ఆఫర్‌గా ఇటీవల ఆవిష్కరించిన నోకియా 5.4 తొలి సేల్  ఇండియాలో బుధవారం ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో‌ మొదలు కానుంది. నోకియా 5.4 బేస్ వేరియంట్‌కు రూ .13,999గా ఉంటుంది. భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ,  క్వాడ్‌ కెమెరాతోపాటు ముఖ్యంగా క్లీన్ సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ వన్ ఆధారితంగా దీన్ని తీసుకొచ్చింది. 
 
నోకియా 5.4 ధర, ఆఫర్లు
నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో వస్తుంది. పోలార్ నైట్, డస్క్ కలర్స్‌లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్ ,  నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రారంభమవుతుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ద్వారా చేసిన కొనుగోళ్లపై 5 శాతం తగ్గింపు లభ్యం.
 
జియో కస్టమర్లకు  ఏకంగా రూ .4,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి.  రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జిపై రూ .2,000 తక్షణ క్యాష్‌బ్యాక్, ఇతర భాగస్వాముల నుండి రూ .2,000 విలువైన వోచర్‌లు ఉన్నాయి. ఈ ఆఫర్ కొత్త, పాత జియో చందాదారులకు కూడా వర్తిస్తుంది.
 
నోకియా 5.4 ఫీచర్లు
48 + 2+ 5 + 2 ఎంపీ రియర్‌ కెమెరా
4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్‌
4000 ఎంఏహెచ్ బ్యాటరీ 
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
6.39 అంగుళాల డిస్‌ప్లే
 
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌  ధర రూ .13,999
6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ .15,499

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments