Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న విశాల్‌ సిక్కా.. నేడు నవీన్ : ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్‌ గుడ్‌‌బై

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్ గుడ్‌బై చెప్పారు. మొన్నటికిమొన్న విశాల్ సిక్కా రాజీనామా చేయగా, ఇపుడు మరో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బుధిరాజ్ రాజీనామా చేశారు.

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:25 IST)
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్ గుడ్‌బై చెప్పారు. మొన్నటికిమొన్న విశాల్ సిక్కా రాజీనామా చేయగా, ఇపుడు మరో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బుధిరాజ్ రాజీనామా చేశారు. దీంతో గత ఏడాది మార్చి తరువాత  కంపెనీని వీడిన మాజీ సాప్‌ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య12కు చేరింది.
 
నవీన్ బుధి రాజ్ ఇన్ఫోసిస్ కంపెనీలో సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్‌, టెక్నాలజీ విభాగం అధిపతిగా పని చేస్తారున్నారు. మరోవైపు బుధిరాజా నిష్క్రమణపై వ్యాఖ్యానించడానికి ఇన్ఫోసిస్ తిరస్కరించింది. కీలక నిర్వహణ సిబ్బంది రాజీనామా లేదా నియామకాలపై తాము వ్యాఖ్యానించలేమని ఇన్ఫోసిస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 
 
కాగా బుధిరాజా 2014, ఆగస్టులో ఇన్ఫోసిస్‌లో చేరారు. జర్మన్‌ సాఫ్ట్‌వేర్‌ జెయింట్‌ సాప్‌నుంచి దాదాపు 16 మంది అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇతర సీనియర్‌ ర్యాంకులతో ఇన్ఫోసిస్‌లో చేరిన వారిలో ఈయన కూడా ఒకరు. ఇన్ఫీ మాజీ సీఈవో విశాల్‌ సిక్కాకు ప్రధాన అనుచరుడిగా బుధిరాజాను పేర్కొంటారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments