Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోటారోలా నుంచి సరికొత్త ఫోన్.. చైనాలో రిలీజ్.. భారత్‌లో ఎప్పుడో...?

Webdunia
మంగళవారం, 25 మే 2021 (13:31 IST)
Motorola Edge S
అమెరికన్ దిగ్గజ కంపెనీ మోటారోలా నుంచి సరికొత్త ఫోన్ లాంఛ్ అయ్యింది. అదే మోటోరోలా ఎడ్జ్ ఎస్ పయొనీర్ ఎడిషన్. వెనిల్లా కలర్ వేరియంట్లో ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ ను సంస్థ ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదల చేసింది. 
 
ఈ మిడ్-రేంజ్ మోటోరోలా ఫోన్ ను ఆ దేశంలో సింగిల్ కాన్ఫిగరేషన్ తోనే వచ్చింది. చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ భారత్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే అంశంపై స్పష్టత లేదు. ధర కూడా ఇతర కలర్ వేరియంట్ల కంటే తక్కువగా ఉండటం విశేషం.
 
ఈ ఏడాది ప్రారంభంలోనే మోటోరోలా ఎడ్జ్ ఎస్ ఫోన్ ను లాంచ్ చేసింది. దీంట్లో స్నాప్ డ్రాగన్ 870 SoC ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్, 256 జీబీ ర్యామ్ స్టోరేజి వంటి ఫీచర్లు ఉన్నాయి.
 
ఈ సరికొత్త ఫోన్ ధర 1999 యువాన్లు(దాదాపు రూ.22,600)గా ఉంది. ఇది 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీని కలిగి ఉంటుంది. ఇతర కలర్స్ వేరియంట్లయిన ఎమరాల్డ్ లైట్, మిస్ట్ ధర కూడా 1999 యువాన్లే. అయితే ఈ ఫోన్లు 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments