Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్‌ 10న మార్కెట్‌లోకి జియోఫోన్ నెక్ట్స్‌

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (17:49 IST)
Jio
అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి చౌకైన జియోఫోన్ నెక్ట్స్‌ను సెప్టెంబర్‌ 10న మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.
 
ఈ ఫోన్‌కి విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రీ బుకింగ్స్‌ పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్‌ ప్రారంభం కానున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.  
 
ఫీచర్స్‌:
* 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
* 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్
* 2/3జీబీ ర్యామ్
* 16/32 జీబీ స్టోరేజ్
* 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ
* క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
* 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

మర్డర్ నేపథ్యంతోపాటు సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మధ్య లవ్ ట్రాక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments