Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అత్యంత బలమైన కార్పొరేట్ బ్రాండ్‌గా నిలిచిన జియో

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (12:01 IST)
రిలయన్స్‌ జియో భారత్‌లో అత్యంత బలమైన కార్పొరేట్ బ్రాండ్‌గా అవతరించింది. బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ 2024కు గాను విడుదల చేసిన గ్లోబల్‌ 500 లిస్ట్‌లోని భారత కంపెనీల్లో ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికాం సేవల సంస్థ రిలయన్స్‌ జియో వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానం దక్కించుకుంది.
 
అంతర్జాతీయ టెలికాం రంగంలో జియో కొత్త కంపెనీ అయినప్పటికీ, 610 కోట్ల డాలర్ల బ్రాండ్‌ విలువ (14 శాతం వృద్ధి)తో పాటు బ్రాండ్‌ సత్తా సూచీలో 89 పాయింట్ల స్కోర్‌, ట్రిపుల్‌ ఏ బ్రాండ్‌ రేటింగ్‌తో జియో శక్తిమంతమైన బ్రాండ్‌గా ఎదిగింది. 
 
కాగా, దేశంతోపాటు దక్షిణాసియాలో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్‌ నిలిచింది. ఇంకా ఐఫోన్‌ తయారీ దిగ్గజం యాపిల్‌ ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఉంది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, సామ్‌సంగ్‌ వరుసగా టాప్‌-5లో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments