Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమి నుంచి ఎంఐ 5 ఎక్స్.. ధర రూ.14,200 సెప్టెంబరులో మార్కెట్లోకి..

భారత మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ షియోమి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ మొబైల్ ఎంఐ 5ఎక్స్ మోడ‌ల్ అయి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్‌ను చైనాలో షియోమీ గత నెలలోనే వి

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (17:04 IST)
భారత మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ షియోమి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ మొబైల్ ఎంఐ 5ఎక్స్ మోడ‌ల్ అయి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్‌ను చైనాలో షియోమీ గత నెలలోనే విడుదల చేసింది. కానీ భారత మార్కెట్లోకి ఈ మొబైల్ వచ్చే నెల రానుంది. దీనిధర రూ.14,200. 
 
ఈ స్మార్ట్ ఫోనులో 12 మెగాపిక్సల్‌తో రెండు వెనుక కెమెరాలు, 4జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్ వంటివి వున్నాయి. వీటితో పాటు 5.5అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌, 5 మెగాపిక్స‌ల్ ముందు కెమెరా, 64జీబీ అంతర్గత స్టోరేజీ, 3,080 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామ‌ర్థ్యాన్ని ఈ ఫోను కలిగివుంటుంది. ఎంఐ 5 ఎక్స్ ఫోన్లు మూడు రంగుల్లో లభిస్తాయి. నలుపు, బంగారం, రోజా రంగుల్లో ఈ ఫోన్లను భారత మార్కెట్లోకి సెప్టెంబరులో విడుదల చేయనున్నట్లు జియోమీ వెల్లడించింది.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments