Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల చిన్నారిని వాష్‌రూమ్‌లో రేప్ చేసిన స్కూల్ అసిస్టెంట్.. ఎక్కడ?

నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. దేశ వాణిజ్య నగరమైన ముంబైలో నాలుగేళ్ల చిన్నారిని ఆ పాఠశాలలో పనిచేసే ఓ కార్మికుడు.. స్కూల్ టాయ్‌లెట్లో పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (16:16 IST)
నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. దేశ వాణిజ్య నగరమైన ముంబైలో నాలుగేళ్ల చిన్నారిని ఆ పాఠశాలలో పనిచేసే ఓ కార్మికుడు.. స్కూల్ టాయ్‌లెట్లో పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ముంబై.. మలాడ్ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. బాత్రూమ్ కోసం టాయ్‌లెట్ వెళ్ళిన ఆ చిన్నారిపై.. ఆ స్కూల్‌లో అసిస్టెంట్‌గా పనిచేసే విశాల్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. 
 
నోటిని కట్టేసి ఆ చిన్నారిపై ఆ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో.. షాకైన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశాల్‌ను అరెస్ట్ చేశారు. 
 
ఇంకా బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ టాయిలెట్లో జరిగిన దురాగతానికి నిరసనగా ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. కామాంధుడిపై తగిన చర్యలు తీసుకుంటామని రంగంలోకి దిగిన పోలీసులు హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments