Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి ఐకూ 11 స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (10:19 IST)
iQOO
భారత మార్కెట్లోకి ఐకూ 11 స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అన్నీ రకాల ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. 8జీబీ  ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. 16జీబీ వేరియంట్ ధర రూ.64,999. అమేజాన్‌లో జనవరి 12 నుంచి విక్రయాలు ఆరంభమవుతాయి. 
 
ప్రైమ్ యూజర్లు అదే రోజు కొనుగోలు చేసుకోవచ్చు. నాన్ ప్రైమ్ యూజర్లకు 13 నుంచి కొనుగోలుకు అవకాశం ఉంటుంది. గేమింగ్ ప్రియులకు ఈ ఫోన్ మరింత మెరుగైన అనుభవాన్నిఇస్తుంది.
 
ఫీచర్స్ సంగతికి వస్తే...
ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యమవుతాయి. 
6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 
144 హెర్జ్ రీఫ్రెష్ రేటు,
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 2 చిప్ సెట్, 
 
ఆండ్రాయిడ్ 13, వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ శామ్ సంగ్ జీఎన్5 లెన్స్, 
అలాగే 13 మెగాపిక్సల్ టెలీఫొటో లెన్స్, 8 మెగా పిక్సల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. 
ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 
5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తో రీచార్జ్ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments