భారత్‌లో విడుదల కానున్న ఆపిల్ ఐఫోన్లు ఇవే...

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (12:28 IST)
సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఆపిల్ తన కొత్తరకం ఆపిల్ ఫోన్లను విడుదల చేయనుంది. వీటిని ఈ నెల  27వ తేదీన మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ సంస్థ ఇప్పటికే ఐఫోన్ 11, 11ప్రొ, 11 ప్రొ మ్యాక్స్ ఫోన్లను విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని కుపర్టినో ఆపిల్ క్యాంపస్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్లో జరిగిన ఆపిల్ ఈవెంట్‌లో ఆ ఫోన్లను లాంచ్ చేశారు. కాగా భారత్‌లో ఈ ఫోన్లు సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుండగా... వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
 
ఐఫోన్ 11 64జీబీ - రూ.64,900, ఐఫోన్ 11 128జీబీ - రూ.69,900, ఐఫోన్ 11 256జీబీ - రూ.79,900, ఐఫోన్ 11ప్రొ 64జీబీ - రూ.99,900, ఐఫోన్ 11ప్రొ 256జీబీ - రూ.1,13,900, ఐఫోన్ 11ప్రొ 512జీబీ - రూ.1,31,900, ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ 64జీబీ - రూ.1,09,900, ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ 256జీబీ - రూ.1,23,900, ఐఫోన్ 11ప్రొ మ్యాక్స్ 512జీబీ - రూ.1,41,900 చొప్పున ధరలు నిర్ణయించారు. ఈ  ఫోన్లు ఆపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్లతోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ నెల 27వ తేదీ నుంచి లభ్యం కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments