Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్ఫోసిస్ సీఈవోకు రూ.71 కోట్ల వేతనం చెల్లింపు

Webdunia
గురువారం, 26 మే 2022 (14:49 IST)
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఫరేఖ్‌కు భారీ వేతనం చెల్లించారు. 2021-22 సంపత్సరంలో ఆయనకు ఇన్ఫోసిస్ ఏకంగా రూ.71 కోట్ల వేతనం చెల్లించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2020-21లో ఈ మొత్తం రూ.49.7 కోట్లుగా ఉంది. అంటే కొత్తగా 43 శాతం వేతనం పెంచారు. అదేసమయంలో వచ్చే 2027 వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా ఆయన్నే కొనసాగిస్తూ ఇన్ఫోసిస్ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, గత 2018లో సలీల్ పరేఖ్‌ను ఇన్ఫోసిస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సీఈవోగా నియమించుకున్న విషయం తెల్సిందే. ఈయనకు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, వ్యాపారాలను టర్న్ అరౌండ్ చేయడం, సంస్థలను కొనుగోలు చేయడంతో పరేఖ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఆయన పదవీ కాలాన్ని పొడగించారు. ఈయన తర్వాత ఇన్ఫోసిస్ అత్యధిక వేతనం అందుకుంటున్న వారిలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు. ఈయన రూ.37.25 కోట్లు అందుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments