Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10 వేల లోపు రెండు ఫోన్లు హాట్ 9, హాట్ 9 ప్రో సిరీస్ లాంఛ్ చేసిన ఇన్ఫినిక్స్

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (20:09 IST)
హాట్ 9, హాట్ 9 ప్రో సిరీస్ ఫోన్ల ప్రధాన అంశాలు ఇలా వున్నాయి.
 
1. ప్రీమియం డిజైన్: 2.5 డి కర్వ్డ్ గ్లాస్ యూనిబాడీతో జెమ్-కట్ ఆకృతి డిజైన్.

2. హెచ్ డి + డిస్ప్లే మరియు శక్తివంతమైన ధ్వని: హెచ్ డి + రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల పంచ్ హోల్ డిస్ప్లే,  90.5% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి మరియు మరింత ఆకర్షణీయమైన వీక్షణ అనుభవం కోసం డిటిఎస్-హెచ్ డి సరౌండ్ సౌండ్‌.

3. ఉన్నతమైన వెనకవైపు కెమెరా: హాట్ 9 13ఎంపి ఎఐ క్వాడ్ రియర్ కెమెరాతో  f/1.8 పెద్ద ఎపర్చరు మరియు ట్రిపుల్ ఎల్ ఇ డి ఫ్లాష్‌తో వస్తే, హాట్  9 ప్రో  48ఎంపిMP AI క్వాడ్ రియర్ కెమెరాను క్వాడ్ ఎల్ ఇ డి ఫ్లాష్ మరియు 6పి ఆప్టికల్ లెన్స్‌తో వస్తుంది.

4. పవర్-ప్యాక్డ్ పనితీరు: 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో 4జిబి డిడిఆర్4 ర్యామ్, హెలియో పి22 ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు వేలిముద్ర/ఫేస్ అన్‌లాక్‌తో పాటు డ్యూయల్  విఓఎల్ టిఇ/విఓవైఫై/ఓటిజి మద్దతు.

5. దీర్ఘకాలిక బ్యాటరీ: 14 రోజుల నాన్‌స్టాప్ వీడియో ప్లేబ్యాక్, 40 గంటల 4జి టాక్‌టైమ్ మరియు 13 గంటల గేమింగ్‌ను అందించే 19 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో  5,000 ఎంఎహెచ్ బ్యాటరీ.

6. హాట్ 9 ప్రో మరియు హాట్ 9 ఫ్లిప్‌కార్టులో జూన్ 5 మరియు జూన్ 8 నుండి మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటాయి.
 
భారీగా ప్రాచుర్యం పొందిన హాట్ 8 సిరీస్ విజయవంతం కావడంతో, ఫ్రెంచి, ట్రాన్స్‌షన్ గ్రూప్‌కు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ - భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను మళ్లీ తన తాజా ఆఫర్‌లతో, అంటే, హాట్ 9 మరియు హాట్ 9 ప్రోలతో ఒక ఊపు ఊపడానికి సిద్ధంగా ఉంది. ఈ పరికరాలు, ఫ్లిప్‌కార్ట్‌లో వరుసగా రూ. 8499, రూ. 9499 పరిచయ ధర వద్ద లభ్యమవుతాయి. ఈ హాట్ 9 మరియు హాట్ 9 ప్రోలు, 10 వేల లోపు స్మార్ట్‌ఫోన్ విభాగంలో కొత్త బెంచిమార్కులను ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నాయి.
 
ఈ ఆవిష్కరణ గురించి ఇన్ఫినిక్స్ ఇండియా సిఇఒ అనీష్ కపూర్ మాట్లాడుతూ, “భారతదేశం అంతటా ఉన్న మా వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా, ప్రపంచ స్థాయి స్మార్ట్‌ఫోన్ అనుభవాలను ఇన్ఫినిక్స్ ద్వారా అందించడానికి స్థిరమైన ఆవిష్కరణల ద్వారా పెరుగుతున్న పరిపూర్ణతను సాధించడంపై మా దృష్టి ఉంది. మేము చేసే ప్రతి పనికి కస్టమర్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. ఈ హాట్ సిరీస్‌లోని అన్ని ఉత్పత్తులు భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందటానికి కారణం అదే.”

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments