ఈ ఫోన్ ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తుంది తెలుసా?

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (18:10 IST)
Infinix,
ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్‌ గురించి తెలుసుకోవాలంచే ఈ స్టోరీ చదవాల్సిందే. మొబైల్‌ వరల్డ్‌‌లో ప్రస్తుతం అందరి దృష్టి ఇన్ఫినిక్స్‌ కాన్సెప్ట్‌ 2021 ఫోన్‌పై పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ ఫోన్‌లో ఫీచర్స్‌ని ఇన్ఫినిక్స్‌ చేర్చింది. 
 
ముఖ్యంగా డ్యూయల్‌ కలర్‌ ఛేంజింగ్‌ బ్యాక్‌ కవర్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత. ఈ ఫోన్‌ బ్యాక్‌ ప్యానెల్‌ కలర్‌ మారుతుందని ఇన్ఫినిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ జెస్సీ ఝాంగ్‌ తెలిపారు. గతంలో ఈ తరహా ఫీచర్‌తో ఏ ఫోన్‌ రాలేదు. ఒక రకంగా ఈ ఫోన్‌ ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తుంది.
 
యువతను ఆకట్టుకునేలా అనేక ఫీచర్లను ఇన్ఫినిక్స్‌ తన రాబోయే ఫోన్‌లో జోడించనుంది. అందులో కలర్‌ ఛేంజింగ్‌ బ్యాక్‌ ప్యానెల్‌తో పాటు 4000 mAh బ్యాటరీ అందివ్వనుంది దీనికి తోడుగా 160 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ ఇవ్వడం వల్ల 10 నిమిషాల్లోనే ఈ ఫోన్‌ ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. 
 
50 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ అందివ్వనుంది. 3డీ గ్లాస్‌ కవరింగ్‌, 60 ఎక్స్‌ జూమ్‌ వంటి ఫీచర్లు అందించింది. అంతేకాదు ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నా... ఛార్జింగ్‌ చేసే సమయంలో వేడెక్కకుండా ఉండే టెక్నాలజిని ఉపయోగిస్తున్నట్టు ఇన్ఫినిక్స్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments