Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్ను చెల్లింపులు మరింత సులభతరం.. ఎలా..?

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (09:36 IST)
పన్ను చెల్లింపులు మరింత సులభతరం అయ్యేలా ప్రణాళికను రూపొందించింది ఆదాయపు పన్ను శాఖ. ఇకపై మరింత సరళంగా పన్నుల ప్రాసెస్ జరిగేలా కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను జూన్‌ 7న ప్రారంభిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 
 
రిఫండ్‌లు త్వరితంగా జారీ అయ్యేందుకు వీలుగా ఐటీ రిటర్న్‌లను తక్షణమే అమలు జరిగే విధంగా ఈ కొత్త e-Filing పోర్టల్‌ అనుసంధానమై వుంటుందని పేర్కొంది. తదుపరి మొబైల్‌ యాప్‌ను కూడా విడుదల చేస్తామని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
 
దీంతోపాటు కొత్త టాక్స్‌ పేమెంట్‌ సిస్టమ్‌ జూన్‌ 18న మొదలవుతుందని సీబీడీటీ పేర్కొంది. కొత్త పోర్టల్‌ ఫీచర్లను వివరిస్తూ ఇంటరాక్షన్లు, అప్‌లోడ్‌లు, పెండింగ్‌ యాక్షన్లు ఒకే డ్యాష్‌ బోర్డుపై కన్పిస్తాయని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. 
 
ఐటీఆర్‌లు పలు దశలు (ఆదాయపు పన్ను రిటర్న్‌లు) సమయాత్తం చేసే సాఫ్ట్‌వేర్‌ ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం మూడు దశలు ఉండగా.. త్వరలో మరికొన్ని ఐటీఆర్‌లు ప్రిపేర్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ను అందిస్తామని తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments