జియో ఎఫెక్ట్.. వొడాఫోన్ నుంచి రూ.329 పేరిట కొత్త ప్లాన్

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (12:37 IST)
జియో ఎఫెక్ట్‌తో టెలికాం రంగ సంస్థలన్నీ భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా టెలికాంసంస్థ ఐడియా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.329 పేరిట కొత్త ప్లాన్‌ని ఆవిష్కరించింది. 
 
60 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్‌లో వినియోహదారులు రోజుకు 1.4 జీబీ డేటాతో పాటు వంద ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పొందుతారు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభించే ఈ ప్లాన్‌లో రోజుకి 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వీలుంటుంది. 
 
వొడాఫోన్, ఐడియాకు చెందిన రూ.399ల ప్యాక్ రిలయన్స్ జియోకు చెందిన రూ.399 ప్యాక్‌కు సమానమైన వ్యాలిడిటీని ఇస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 1.5జీబీ డైలీ 4జీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments