భారత్‌లో హువావే పీ30 ప్రో స్మార్ట్‌ఫోన్.. ఎప్పుడు?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (16:30 IST)
మొబైల్ తయారీదారు హువావే తన సంస్థ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ నూతన స్మార్ట్‌ఫోన్ పేరు హువావే పీ30 ప్రో. ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా విక్రయించనున్నారు. దీనికి సంబంధించిన ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరచినట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. 
 
హువావే పీ30 ప్రో ఫీచర్లు...
* 6.47 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 
* 2340 x 1080 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 
 
* 8 జీబీ ర్యామ్‌, 128/562/512 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, 
* ఆండ్రాయిడ్ 9.0 పై, 
 
* 40, 20, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 
* హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఇన్ డిస్‌ప్లే, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌ మరియు డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 
 
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 
* 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌ సదుపాయం కలదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments