Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్ ఫ్రీ మార్కెట్ ప్లేస్... వస్తువులను కొనండి, అమ్ముకోండి...

ఫేస్ బుక్ ఫ్రీ మార్కెట్ ప్లేస్ త్వరలో మనకు పరిచయం కాబోతోంది. ఇంతకీ ఈ ఎఫ్బీ ఫ్రీ మార్కెట్ ఏంటి అనుకుంటున్నారా? మనకు ఓఎల్ఎక్స్ తదితర సైట్లు గురించి తెలుసు. వీటిలో మనం అమ్మదలుచుకున్న వస్తువులను పెట్టడంతో పాటు వీటి నుంచి వస్తువులను కొనుక్కోవచ్చు. అచ్చం ఇ

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (17:52 IST)
ఫేస్ బుక్ ఫ్రీ మార్కెట్ ప్లేస్ త్వరలో మనకు పరిచయం కాబోతోంది. ఇంతకీ ఈ ఎఫ్బీ ఫ్రీ మార్కెట్ ఏంటి అనుకుంటున్నారా? మనకు ఓఎల్ఎక్స్ తదితర సైట్లు గురించి తెలుసు. వీటిలో మనం అమ్మదలుచుకున్న వస్తువులను పెట్టడంతో పాటు వీటి నుంచి వస్తువులను కొనుక్కోవచ్చు. అచ్చం ఇలాంటి సౌకర్యాన్ని ఫేస్ బుక్ కూడా కల్పిస్తోంది. దీని పేరే ఫేస్ బుక్ మార్కెట్ ప్లేస్. ఇందులో మీరు అమ్మదలుచుకున్న వస్తువులను పెట్టేయవచ్చు. 
 
ఐతే మీ వస్తువులను అమ్మి పెట్టినందుకు ఫేస్ బుక్ ఎలాంటి చార్జ్ వసూలు చేయదు. కొన్ని కంపెనీలు వస్తువులను అమ్మి పెట్టినందుకు కొంత శాతం కమీషన్ తీసుకుంటుంటాయి. కానీ ఫేస్ బుక్ మాత్రం ఎలాంటి ఫీజ్ వసూలు చేయదు. అలాగే కొనుగోలు చేయదలుచుకున్న వారి నుంచి కూడా ఎలాంటి చార్జ్ తీసుకోదు. ఇదంతా ఉచితంగా చేసి పెడుతుంది. ఇప్పటికే ఈ సౌకర్యం అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో మనదేశంలో కూడా దీన్ని ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments