Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సప్ షెడ్యూలర్ గురించి తెలుసా?

వాట్సాప్ ద్వారా మెసేజ్‌లను అనుకున్న సమయానికి పంపేందుకు వీలుగా గూగుల్ ప్లే స్టోర్‌‌లో షెడ్యూలర్ అనే ఆప్షన్ వచ్చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి షెడ్యూలర్ ఫర్ వాట్సప్‌ను, షెడ్యూలర్ నో రూట్ అని యాప్‌

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (14:35 IST)
వాట్సాప్ ద్వారా మెసేజ్‌లను అనుకున్న సమయానికి పంపేందుకు వీలుగా గూగుల్ ప్లే స్టోర్‌‌లో షెడ్యూలర్ అనే ఆప్షన్ వచ్చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి షెడ్యూలర్ ఫర్ వాట్సప్‌ను, షెడ్యూలర్ నో రూట్ అని యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లను ఇన్‌‌స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు కోరుకునే సమయంలో ఫోటోలను, వీడియోలను మెసేజ్‌లను పంపే వీలుంటుంది.
 
ప్రస్తుతం వాట్సాప్‌ను అందరూ తెగ వాడేస్తున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబానికి చెందిన వ్యక్తులు, స్నేహితులు ఎక్కడున్నా.. వాట్సాప్ స్టేటస్ ద్వారా.. మెసేజ్‌ ద్వారా ఫోటోలు, వీడియోల అప్‌డేషన్ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే ఓ ప్రత్యేక సమయంలో అంటే పుట్టిన రోజు సందర్భంగా సదరు వ్యక్తికి అర్థరాత్రి 12 గంటలకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వాట్సాప్ షెడ్యూలర్ ద్వారా చేసుకోవచ్చు. 
 
వాట్సాప్ షెడ్యూలర్ ద్వారా కోరుకునే సమయానికి మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు అప్ చేసే సౌలభ్యం వుంటుంది. వాట్సప్ మెసేజ్‌లను షెడ్యూలు చేసేందుకు షెడ్యూలర్ ఫర్ వాట్సప్‌ను, క్లిక్ చేసి.. వాట్సాప్ గ్రూప్ లేదా కాంటాక్టులను ఎంపిక చేయాలి. ఆపై మెసేజ్ పంపాల్సిన తేదీని, సమయాన్ని క్లిక్ చేయాలి. ఇలా క్రియేట్ చేసిన మెసేజ్‌ షెడ్యూల్‌ చేయబడుతుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments