Webdunia - Bharat's app for daily news and videos

Install App

హానర్ 10ఎక్స్ లైట్‌ ఫోన్ సౌదీలో విడుదల.. ధర రూ.15,900

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (15:42 IST)
Honor 10X Lite
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ కొత్త ఫోన్ హానర్ 10ఎక్స్ లైట్‌ ఫోన్ సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. త్వరలో భారత మార్కెట్‌లో విడుదల కానుంది. దీని ధరను సోదిలో 799 సౌదీ రియాళ్లుగా (భారత కరెన్సీలో రూ.15,900) నిర్ణయించారు. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, ఐస్‌ల్యాండిక్ ఫ్రాస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో లభ్యం కానుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. 
 
8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, కిరిన్ 710 ప్రాసెసర్, 48+8+2+2 క్వాడ్ రేర్ కెమెరా సెటప్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంలను ఈ ఫోన్ కలిగివుంటుంది. సౌదీతో పాటు యూరప్, రష్యాల్లోనూ ఈ ఫోను అందుబాటులోకి రానుందని హానర్ తెలిపింది. 
 
బ్లూటూత్ 5.1, NFC, A-GPS, హెడ్‌ఫోన్ జాక్, యుఎస్‌బి-సి 2.0లను ఈ ఫోను కలిగి ఉంది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ హానర్ సూపర్ ఛార్జ్, 30 నిమిషాల్లో 46% ఛార్జింగ్ చేయగలిగే సత్తా ఈ ఫోన్ సొంతం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments