అక్టోబర్ 5 నుంచి గూగుల్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (17:07 IST)
Google Pixel 8
గూగుల్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు అక్టోబర్ 5 నుంచి ఫ్లిఫ్‌కార్ట్‌లో ఆర్డర్‌కు రానున్నాయి. గూగుల్‌ నెక్ట్స్‌ జెన్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లు పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోలను అక్టోబర్ నాలుగో తేదీన మేడ్ బై గూగుల్ పేరిట జరిగే కార్యక్రమంలో గూగుల్ ఆవిష్కరించనుంది.  
 
ఈ గూగుల్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు ఆండ్రాయిడ్‌ 14తో వచ్చే అవకాశం ఉంది. టెన్సర్‌ జీ3 ప్రాసెసర్‌ను వినియోగించినట్లు సమాచారం.

Google Pixel-8 4485 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 24 డబ్ల్యూ వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉండనుంది. పిక్సెల్ 8 సిరీస్ 699 డాలర్ల వద్ద లాంచ్ చేసే వీలుంది.
 
అలాగే.. Google Pixel 8 Proలో 4950 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 27 డబ్ల్యూ వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉండనుంది. పిక్సెల్ 8 ప్రో 999 డాలర్ల ధర వద్ద లాంచ్ కావచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments