Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ నుంచి 5జీ హ్యాండ్ సెట్.. ఫీచర్స్ లీకైయ్యాయ్!

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (20:47 IST)
Google Pixel 5
గూగుల్ నుంచి 5జీ హ్యాండ్ సెట్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే అనుకోకుండా దీనికి సంబంధించిన పూర్తి డీటేల్స్ లీక్ అయ్యాయి. తద్వారా ఈ ఫోన్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న కస్టమర్లలో హైప్‌ను మరింత పెంచింది. సెప్టెంబర్ నెలాఖరున ఓ ఈవెంట్లో పిక్సల్ 5, పిక్సల్ 4ఏ 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేస్తామని గతంలో ప్రకటించింది.
 
పిక్సల్ 5, పిక్సల్ 4ఏ 5జీ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన డిజైన్, ఫీచర్స్‌తో పాటు దాని ధరను పొరపాటున జపాన్‌లోని అధికారిక ట్విట్టర్ ఖాతాలో గూగుల్ వెల్లడించింది. గూగుల్ పిక్సెల్ 5, పిక్సెల్ 4a 5G స్మార్ట్ఫోన్లపై స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వర్గాలు ఎప్పటి నుంచో చర్చించుకుంటున్నాయి. సరికొత్త ఫీచర్లతో వస్తున్న మోడళ్లపై స్మార్ట్ఫోన్ యూజర్లు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో జపాన్లో గూగుల్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పిక్సెల్ 5 మోడల్స్ డీజైన్, దాని ఫీచర్లు, దాని ధరను అనుకోకుండా వెల్లడించారు. పిక్సెల్ 5 కోసం రూపొందించిన వీడియో టీజర్ను గూగుల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. దీని ధర సుమారు రూ.52,260. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments