Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక మూడు రోజులు వీక్లీ ఆఫ్

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (19:39 IST)
గూగుల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరోనా కాలంలో ప్రముఖ సెర్చ్‌ ఇంజన్ గూగుల్‌ తీసుకున్న నిర్ణయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. కరోనా కారణంగా ఉద్యోగులపై పడుతున్న భారం దృష్ట్యా ఇప్పటికే రెండు రోజులుగా ఉన్న వీక్లీ ఆఫ్‌ను మరో రోజుకు గూగుల్‌ పెంచింది. అంటే దీనిని బట్టి వీక్లీ ఆఫ్‌గా గూగుల్ మూడు రోజులు ఇవ్వనుంది.

కరోనా ప్రభావం మొదలయ్యాక టెక్ సంస్ధలు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే అవకాశం కల్పిస్తున్నాయి. ఐటీ సంస్ధలకు ఎప్పటి నుంచే వారాంతంలో రెండు రోజులు వీక్లీ ఆఫ్‌లు కూడా ఉన్నాయి.
 
అయినా మిగిలిన ఐదు రోజుల్లో వారిపై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రత్యేకించి కరోనా వల్ల ఇళ్ల వద్దే ఉండి పనిచేస్తున్నా ఐటీ ఉద్యోగులకు నిద్ర కూడా కరవవుతోంది. దీనికి కారణం పెరిగిన ఒత్తిడే. కరోనా కారణంగా పని భారం పెరగడంతో ఇళ్ల వద్ద ఉండి కూడా పనిచేయలని పరిస్ధితి చాలా మంది ఉద్యోగులకు ఎదురవుతోంది. 
 
ప్రత్యేకించి అమెరికా వంటి దేశాల్లో టెక్‌ సంస్ధలు ఇళ్ల వద్ద నుంచి కూడా ఉద్యోగులను పని చేయించుకోవడం కష్టంగా మారుతోంది. దీంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లోనూ ఇబ్బందులు తప్పట్లేదు. అంతేగాకుండా ఐదు రోజుల పని దినాల్లోనూ తమ ఉద్యోగులు ఇళ్ల వద్దే ఉండి కూడా పని చేయలేకపోతున్నారని గూగుల్‌ గుర్తించింది. దీంతో ప్రస్తుతం ఇస్తున్న రెండు వారాంతపు సెలవులను పెంచి మరో రోజు శుక్రవారం కూడా వీక్లీ ఆఫ్‌గా గూగుల్‌ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments