Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తున్నారా... మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ కాలం కరిగిపోద్ది...

ఇంటర్నెట్ వినియోగించేవారిలో ఎక్కువమంది బ్రౌజింగుకు గూగుల్ క్రోమ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజరు అంత ఉత్తమమైనదేమీ కాదంటోంది మైక్రోసాఫ్ట్. క్రోమ్ ద్వారా సమాచారాన్ని, వీడియోలను వీక్షించినప్పుడు... మరీ ముఖ్యంగా ల్యాప్‌టాప్ ద్వా

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (15:49 IST)
ఇంటర్నెట్ వినియోగించేవారిలో ఎక్కువమంది బ్రౌజింగుకు గూగుల్ క్రోమ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజరు అంత ఉత్తమమైనదేమీ కాదంటోంది మైక్రోసాఫ్ట్. క్రోమ్ ద్వారా సమాచారాన్ని, వీడియోలను వీక్షించినప్పుడు... మరీ ముఖ్యంగా ల్యాప్‌టాప్ ద్వారా వీక్షించినప్పుడు దాని బ్యాటరీ చార్జ్ త్వరగా అయిపోతుందని తెలిపింది. క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఒపేరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లతో పోల్చి చూసినప్పుడు ఈ విషయం తేలిందని వెల్లడించింది. 
 
క్రోమ్‌ని వినియోగిస్తే... ల్యాప్‌టాప్ బ్యాటరీ- 4 గంటల 19 నిమిషాల 50 సెకన్లు మాత్రమే వస్తుందట. ఇక ఫైర్‌ఫాక్స్ అయితే 5 గంటల 9 నిమిషాల 30 సెకన్లు, ఒపేరా 6 గంటల 18 నిమిషాల 33 సెకన్లు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే 7 గంటల 22 నిమిషాల 7 సెకన్లు వస్తున్నట్లు తేలిందని వెల్లడించింది. మరి దీనిపై గూగుల్ క్రోమ్ ఏం చెపుతుందో...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments