21న 'ఆండ్రాయిడ్ ఓ (O) 8.0' రిలీజ్'... ఫీచర్లు ఏంటంటే...

స్మార్ట్ ఫోన్ యూజర్లతో పాటు నెటిజన్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ ఓ (O) 8.0' ఈ నెల 21వ తేదీ సోమవారం విడుదల కానుంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటి

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2017 (17:16 IST)
స్మార్ట్ ఫోన్ యూజర్లతో పాటు నెటిజన్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ ఓ (O) 8.0' ఈ నెల 21వ తేదీ సోమవారం విడుదల కానుంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
 
ఆగస్టు 21వ తేదీన మ‌ధ్యాహ్నం 2.40 గంట‌ల‌కు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 22వ తేదీన రాత్రి 12.10 గంటలకు) ఆండ్రాయిడ్ ఓ గురించి ప్రకటన చేయనున్నారు. అదేసమయంలో ఆండ్రాయిడ్ ఓ (O)లో రానున్న ఫీచర్లను వెల్లడించడంతోపాటు ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పేరును కూడా గూగుల్ ప్రకటించనుంది. 
 
న్యూయార్క్ సిటీలో జరగనున్న ఓ ఈవెంట్‌లో గూగుల్ తన కొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ 8.0 గురించిన ప్రకటన చేయనుంది. ఆగ‌స్టు 21వ తేదీన ఏర్ప‌డ‌నున్న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆండ్రాయిడ్ 'ఓ'ను విడుదల చేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. ఈ ఈవెంట్‌ను లైవ్‌లో వీక్షించాలంటే android.com/o సైట్‌ను సందర్శించవచ్చని గూగుల్ తెలియజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments