Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్‌ లావాదేవీలదే పైచేయి.. 80 శాతం పెరుగుదల

దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2017-18లో 80 శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2017 (10:21 IST)
దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2017-18లో 80 శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1000 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. 
 
ఈ విలువ 2016-17లో మొత్తం డిజిటల్‌ లావాదేవీలతో సమానం. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి రూ.1800కోట్ల విలువైన డిజిటల్‌ లావాదేవీలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతినెలా సగటున రూ.136 నుంచి రూ.138 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నట్టు ఈ శాఖ వెల్లడిస్తోంది. 

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments