Webdunia - Bharat's app for daily news and videos

Install App

2.45 అంగుళాల అతిచిన్న స్మార్ట్ ఫోన్.. 32జీబీ స్టోరేజ్.. త్వరలో విడుదల

ఓ వైపు పెద్ద సైజ్ స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తున్న ఈ రోజుల్లో అతి చిన్న స్మార్ట్ ఫోన్ జెల్లీని రూపొందించింది... చైనాకు చెందిన యునిహెర్జ్ సంస్థ. త్వరలో దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 2.45 అంగుళాల సైజ

Webdunia
గురువారం, 4 మే 2017 (10:36 IST)
ఓ వైపు పెద్ద సైజ్ స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తున్న ఈ రోజుల్లో అతి చిన్న స్మార్ట్ ఫోన్ జెల్లీని రూపొందించింది... చైనాకు చెందిన యునిహెర్జ్ సంస్థ. త్వరలో దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 2.45 అంగుళాల సైజు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగుల్లో రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇందులో 1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌తో జెల్లీ, 2జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌తో జెల్లీ పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నారు. 
 
అరచేతిలో సులువుగా ఇమిడిపోయే ఈ చిన్ని స్మార్ట్‌ఫోన్‌ నూగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేయనుంది. ఈ ఫోన్ ఐదువేల రూపాయల్లోపు లభిస్తుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా 1.1 క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ ఉన్న ఈ ఫోన్‌లో 32 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. వెనక 8ఎంపీ, ముందు 2ఎంపీ కెమెరా పొందుపరిచారు. రెండు నానో సిమ్‌కార్డులు, 950 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లని యునిహెర్జ్ సంస్థ ప్రకటించింది.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments