Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.49లకే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్-రూ.243కి అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బాండ్

రిలయన్స్ జియో దెబ్బకు టెలికామ్ రంగానికి చెందిన సంస్థలన్నీ ఏకమయ్యాయి. టెలిఫోన్‌ రంగంలో నెలకొంటున్న పోటీ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ అరుదైన అవకాశాన్ని ప్రకటించినట్లు ఎస్‌డీఈ ప్రకాష్‌ కుమార్‌ తెలిపారు

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (09:25 IST)
రిలయన్స్ జియో దెబ్బకు టెలికామ్ రంగానికి చెందిన సంస్థలన్నీ ఏకమయ్యాయి. టెలిఫోన్‌ రంగంలో నెలకొంటున్న పోటీ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ అరుదైన అవకాశాన్ని ప్రకటించినట్లు ఎస్‌డీఈ ప్రకాష్‌ కుమార్‌ తెలిపారు.

రూ.49లకే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ అందిస్తున్నామని.. రూ.243లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అన్‌ లిమిటెడ్‌ బ్రాండ్‌ బాండ్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ప్రకాష్ కుమార్ వెల్లడించారు.
 
మార్చి 31వతేదీ వరకు ఏ విధమైన రిజిస్ట్రేషన్‌ చార్టీలు ఉండవని, ఈ అవకాశాన్ని ప్రజలంతా అందిపుచ్చుకోవాలన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఇప్పటికే కల్పించగా, ప్రతి నెలలో వచ్చే అన్ని ఆదివారాలు పూర్తి ఉచితం చేశామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments