Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్‌ నుంచి త్వరలో 5జీ సేవలు.. వచ్చే ఏడాది నుంచే..?

రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వచ్చే ఏడాది 5 జీ సేవలను దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ సంస్థ ఛైర్మన్ అనుపమ్ శ్ర

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (10:50 IST)
రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వచ్చే ఏడాది 5 జీ సేవలను దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ సంస్థ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇందుకోసం నోకియా, జడ్‌టీఈ, ఎన్టీటీ వంటి సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు.
 
అదేవిధంగా ఒక లక్ష వరకు వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేసి సంస్థ రెవెన్యూ రూ200-250 కోట్ల వరకు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు దేశంలో బీఎస్ఎన్‌ఎల్‌కి 3జీ సేవలు మాత్రమే వున్నాయి. 
 
కానీ ఈ ఏడాది చివరినాటికి ఢిల్లీ, ముంబై తప్ప దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ 4జీ సేవలను ప్రారంభిస్తామని శ్రీవాస్తవ వెల్లడించారు. కేరళలో మినహా అన్ని ప్రాంతాల్లోనూ బీఎస్ఎన్ఎల్ 3జీ సేవలు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో వున్నాయి.

సంబంధిత వార్తలు

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments