Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bill Gates : త్వరలో భారత్‌లో బిలిగేట్స్ పర్యటన.. మూడేళ్లలో మూడోసారి

సెల్వి
సోమవారం, 17 మార్చి 2025 (09:53 IST)
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ త్వరలో భారత దేశంలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటన గత మూడు సంవత్సరాలలో తన మూడవ పర్యటన అంటూ వెల్లడించారు. రెండు దశాబ్దాలకు పైగా భారతదేశంలో గేట్స్ ఫౌండేషన్, దీర్ఘకాలిక కార్యాచరణను హైలైట్ చేస్తూ, ఆయన తన లింక్డ్ఇన్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. 
 
ఈ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా, ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్‌లో సమావేశం కానుంది. ఇందుకు భారతదేశం వేదికగా ఎంపిక చేయబడింది.

ఈ కార్యక్రమానికి భారతదేశం సరైన ప్రదేశం అని బిల్ గేట్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్ సాధించిన విజయాలకు ఆయన మరోసారి ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఇంకాదేశం పురోగతిని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments