Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్‌బీ యూజర్లకు మరో షాక్.. డార్క్ వెబ్‌లో అమ్మకాలు జరిగాయట!

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (16:47 IST)
ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌ అవ్వడంతో షాక్‌ గురైన యూజర్లకు రష్యన్‌ ప్రైవసీ అఫైర్స్‌ మరో షాకిచ్చింది. ఫేస్‌బుక్‌ గ్లోబల్‌ నెట్‌వర్క్స్‌ అంతరాయం కల్గిన సమయంలో హ్యకర్లు డార్క్ వెబ్‌ హ్యాకర్ ఫోరమ్‌లో ఫేస్‌బుక్ యూజర్ల డేటాను విక్రయించారని నివేదించింది. ఫేస్‌బుక్‌ యూజర్ల చిరునామా, పేరు, ఈ-మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్లను అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. 
 
ఒక నివేదిక ప్రకారం దాదాపు 1.5 బిలియన్ ఫేస్‌బుక్‌ ఖాతాలు డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి వచ్చినట్లు రష్యన్‌ ప్రైవసీ అఫైర్స్‌ నివేదించింది. కొంతమంది హ్యాకర్లు ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు నిర్ధారణలు ఉన్నాయని పేర్కొంది.  
 
కాగా.. నిన్న ఒక్కసారిగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు షాక్‌ గురయ్యారు. ఏడుగంటల పాటు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నెట్‌వర్క్‌ పూర్తిగా నిలిచిపోయింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments