కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిర్‌టెల్

Webdunia
సోమవారం, 20 మే 2019 (16:56 IST)
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్‌ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో రిలయన్స్ జియో దెబ్బతో దాదాపు అన్ని టెలికాం కంపెనీలు మూతపడగా, జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని తమ ఖాతాదారులు చేజారిపోకుండా ఎయిర్‌టెల్ జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లపై 1000 జీబీ డేటాను అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
 
ఈ ఆఫర్ గడువు మార్చి 31తోనే ముగిసింది, అయితే కస్టమర్‌ల కోసం దీనిని మరింతకాలం పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ క్రింద ఎయిర్‌టెల్ ఖాతాదారులకు రూ.799 ప్లాన్‌లో 100 జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు అదనంగా 500 జీబీ డేటాను అదనంగా అందిస్తోంది. 
 
రూ.999 ప్లాన్‌లో 250 జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు అదనంగా 1000 జీబీ డేటా లభించనుంది. రూ.1,299, రూ.1999 ప్లాన్‌లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ. 999 ఆపై ప్యాక్‌లపై డేటా రోలోవర్ సౌకర్యం కూడా ఉన్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments