Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ హాట్‌స్పాట్‌పై బంపర్ ఆఫర్..

Webdunia
బుధవారం, 8 మే 2019 (17:37 IST)
ప్రైవేట్ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఓ శుభవార్తను వెల్లడించింది. ఈ సంస్థకు చెందిన 4జీ హాట్‌స్పాట్‌ను వినియోగించేవారి కోసంగా ఓ ప్రత్యేక ఆఫర్‌ను వెల్లడించింది. ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్ డివైస్ వినియోగ‌దారుల‌ు ఆ డివైస్‌లో వాడే ఎయిర్‌టెల్ సిమ్‌కుగాను ఇక‌పై రూ.399 ప్లాన్‌ను కూడా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపింది. 
 
ఇక ఆ ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు నెల‌కు 50 జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. డేటా అయిపోగానే స్పీడ్ 80 కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. ఇక ఈ హాట్‌స్పాట్ డివైస్‌ను వినియోగ‌దారులు రూ.999 కే అమెజాన్ సైట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చని పేర్కొంది. 
 
కాగా, రూ.399 ప్లాన్‌లో ఎయిర్‌టెల్ 4జీ హాట్‌స్పాట్ డివైస్‌కు వ‌చ్చే 50 జీబీ డేటాను పూర్తిగా వినియోగించ‌క‌పోతే మిగిలిన డేటా మర‌స‌టి నెల‌కు క్యారీ ఫార్వార్డ్ అవుతుందని కూడా ఎయిర్‌టెల్ తెలిపింది.
 
ఇక ఈ డివైస్‌లో వినియోగదారులు క‌చ్చితంగా ఎయిర్‌టెల్ సిమ్ వేయాలి. సిమ్ తీసేస్తే దానికి అందించే బెనిఫిట్స్‌ను క‌స్ట‌మ‌ర్లు కోల్పోతారు. కాగా ఈ డివైస్‌క 10 ఇత‌ర డివైస్‌ల‌ను ఒకే సారి క‌నెక్ట్ చేయ‌వ‌చ్చు. దీన్ని ఒక‌సారి పుల్ చార్జింగ్ చేస్తే 6 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments