యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు యాడ్‌లతో తలనొప్పిగా వుందా?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:18 IST)
ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌కి చెందిన యూట్యూబ్ ఇప్పుడు తన సైట్‌లో యాడ్స్ రాకుండా వీడియోలను చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. కాకపోతే దీని కోసం యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ని పొందాలి. ఇలా చేస్తే మాత్రమే మీరు వీడియోలను ప్రకటనలు లేకుండా వీక్షించవచ్చు. ఈ క్రమంలో భారతదేశంలో ఇవాళ్టి నుండి యూట్యూబ్ ప్రీమియం సేవలు ప్రారంభమయ్యాయి. 
 
ఇందుకోసం నెలకు రూ. 129 చెల్లించి యూట్యూబ్‌లో ప్రీమియం ప్లాన్ తీసుకుంటే చాలు. ఇకపై యూట్యూబ్‌లో యూజర్లు చూసేటువంటి ఏ వీడియోలలోనూ యాడ్స్ రావు. అంతేకాదు యూట్యూబ్‌లో యూట్యూబ్ ఒరిజినల్స్ పేరిట అందుబాటులో ఉన్న ఎక్స్‌క్లూజివ్ వీడియోలను కూడా వినియోగదారులు వీక్షించవచ్చు. 
 
ఈ మధ్య శాంసంగ్ నుండి విడుదలైన గెలాక్సీ ఎస్ 10 ఫోన్‌ను కొనుగోలు చేసిన యూజర్లకు 4 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సేవలను ఆఫర్ చేస్తున్నారు. ఆ తర్వాత మాత్రం నెలకు రూ. 129 చెల్లించవలసి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌తో చిరంజీ నటిస్తారా?

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments