Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. వీడియోలు పోస్టు చేస్తే డబ్బులు

Webdunia
సోమవారం, 31 జులై 2023 (09:50 IST)
ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్. యూట్యూబ్ లాగే ట్విట్టర్‌లో వీడియోలను పోస్ట్ చేసే వ్యక్తులకు డబ్బు చెల్లిస్తామని ట్విట్టర్ ప్రకటించింది. సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్‌ను ప్రపంచవ్యాప్తంగా సాధారణ వ్యక్తుల నుండి సెలబ్రిటీల వరకు చాలా మంది ఉపయోగిస్తున్నారు. 
 
దీన్ని ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి సదా ట్విటర్‌ వినియోగదారులకు ఊరటనిస్తోంది. అతను అధికారిక బ్లూ టిక్ ధృవీకరణను మూడు టిక్‌లుగా విభజించారు - బ్లూ, గ్రే, గోల్డెన్ కోసం డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు.
 
దీంతో  చాలా మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించాడు. దీంతో చాలా మంది ట్విటర్‌ను వీడుతుండగా, వినియోగదారులను నిలుపుకునేందుకు ఎలోన్ మస్క్ ఓ కొత్త ఆలోచనను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం, యూట్యూబ్ వంటి ట్విట్టర్‌లో పోస్ట్ చేసే వీడియోలకు వినియోగదారులకు చెల్లించాలని ట్విట్టర్ నిర్ణయించింది. 
 
యూట్యూబ్ లాగా, ట్విట్టర్ కూడా వీడియోల మధ్య ప్రకటనలను ఉంచుతుంది. అయితే మీరు ట్విట్టర్‌లో వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా డబ్బు పొందాలనుకుంటే, కొన్ని షరతులు ఉన్నాయి. 
 
ఖాతా తప్పనిసరిగా బ్లూ టిక్ ధృవీకరణను కలిగి ఉండాలి. 500 కంటే ఎక్కువ మంది అనుచరులు ఉండాలి. గత 3 నెలల్లోనే 1.5 కోట్ల ఇంప్రెషన్స్ అందుకుని ఉండాల్సి వుంటుందని ట్విట్టర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments