జియో సినిమాకు సరైన ప్రకటన.. స్టేడియంలో వుంటూనే స్మార్ట్ ఫోన్‌లో మ్యాచ్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (13:24 IST)
smartphone
కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌లో క్రికెట్ అభిమాని వీడియో ఒకటి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. 
 
కేవలం కొన్ని వందల గజాల దూరంలో ఉన్న మైదానంలో తన ఎదురుగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను చూడకుండా.. సదరు క్రికెట్ అభిమాని స్టేడియంలోని సీటుపై హాయిగా పడుకుని  తన స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్ష మ్యాచ్‌ని చూశాడు. ఈ వీడియోను @GabbbarSingh అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 
 
ఆన్‌లైన్‌లో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ అయిన జియో సినిమాకు ఇది సరైన ప్రకటనగా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments