కావ్య పాప బాధపడుతుంటే చూడలేకపోయాను.. రజనీకాంత్

Webdunia
శనివారం, 29 జులై 2023 (21:30 IST)
Rajini_kavya Maran
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 2024 కోసం ఇప్పటి నుంచే హైదరాబాదు జట్టును బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఆ జట్టు ఓనర్ కావ్య మారాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు కోచ్ అయిన బ్రియానా లారాను తప్పించి.. అతని స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్‌ను కోచ్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టుపై.. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రాన్ని హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య తండ్రి కళానిధి మారన్ నిర్మించారు. 
 
ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జట్టు ఓడినప్పుడు కావ్య పాప నిరాశగా.. బాధపడుతూ వుండటం టీవీలో చూడలేకపోయానని తెలిపారు. 
 
అందుకే హైదరాబాదు ఓడితే టీవీ ఆఫ్ చేసేవాడినని రజనీకాంత్ అన్నారు. హైదరాబాద్ ఐపీఎల్ కప్ కొట్టాలంటే… వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకోవాలి. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌లపై దృష్టి పెట్టాలని రజనీకాంత్ సూచనలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments