Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ కింగ్స్ జస్ట్ మిస్, ఐపీఎల్ కప్ ఎగరేసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఐవీఆర్
మంగళవారం, 3 జూన్ 2025 (23:47 IST)
కర్టెసి-ట్విట్టర్
ఐపీఎల్ 2025 సీజన్ ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచి కప్ కోసం తన 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించింది. మంగళవారం నాడు జరిగిన ఉత్కంఠ పోరులో ఇరు జట్లూ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి జట్టు పంజాబ్ ముందు 190 పరుగులు వుంచింది.
 
ఆదిలో కాస్త తడబాటు పడినప్పటికీ ఆ తర్వాత బ్యాట్సమన్లు రాణించారు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ 22 పరుగులు సాధించాడు. మొదటి రెండు బంతులను కూడా అతడు సిక్సర్లుగా మలచి వుంటే ఫలితం మరోలా వుండేది. కేవలం 7 పరుగుల దూరం వద్ద పంజాబ్ ఆట ముగిసిపోయింది. మొత్తమ్మీద రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి ఛాంపియన్లుగా నిలిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్షం... ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్

అమెరికాలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్ విద్యార్థిని దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లయింగ్ ఐసీయూ ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించాలని ICATT ప్రతిపాదన

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళుతున్నారా? అయితే, ఇది ఉండాల్సిందే..

Green anacondas: వామ్మో.. కోల్‌కతాలోని అలీపూర్ జూకు రెండు ఆకుపచ్చ అనకొండలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ధనుష్‌తో ప్రేమాయణంపై మృణాల్ ఏమందంటే..? తప్పుగా..?

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

యువతను ఆకట్టుకునేలా మ్యానిప్యూలేటర్ టైటిల్ వుందన్న బి.గోపాల్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

గోవాలో తాగిపడిపోతే సుప్రీత ఆ పని చేసింది : అమర్ దీప్

తర్వాతి కథనం
Show comments