Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఐపీఎల్ టోర్నీకి 2023 చాలా మంచి సమయం: సౌరవ్ గంగూలీ

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (20:47 IST)
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మహిళా ఐపీఎల్ క్రికెట్ టోర్నీపై స్పందించాడు. మహిళా క్రికెటర్లు పెరిగినప్పుడే ఐపీఎల్ నిర్వహించడం సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. మహిళా క్రికెటర్ల కోసం ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. 
 
మహిళల టీ20 చాలెంజ్ ఈ ఏడాది మే నెలలో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో ఉంటుంది. మహిళా క్రికెటర్లు పెరిగితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మహిళా ఐపీఎల్ నిర్వహించడం సాధ్యపడుతుందని గంగూలీ ప్రకటించారు. వచ్చే ఏడాది అంటే 2023 పూర్తిస్థాయి మహిళల ఐపిఎల్‌ను ప్రారంభించడానికి చాలా మంచి సమయం అని తాను గట్టిగా నమ్ముతున్నానని గంగూలీ వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, సౌరవ్ గంగూలీ తాజా వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. "మహిళా ఐపీఎల్‌ను ఎంతో ప్రాధాన్యంగా తీసుకోవాలి సౌరవ్ గంగూలీ" అంటూ వాన్ ట్వీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments