#IPLschedule: మార్చి 29న ముంబైలో పోటీలు ప్రారంభం.. చెన్నై వర్సెస్ ముంబై

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (11:10 IST)
#MIvsCSK
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 షెడ్యూల్‌ను విడుదలైంది. మార్చి 29న ముంబైలో ఈ పోటీలు ప్రారంభం అవుతాయి. మే17న ఆఖరి లీగ్ మ్యాచ్, మే 24న ఫైనల్ మ్యాచ్‌లు వుంటాయి. ఇక ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఒకే మ్యాచ్ జరిపేలా షెడ్యూల్‌ను ఖరారు చేయడంతో, మ్యాచ్‌లు జరిగే రోజుల సంఖ్య 44 నుంచి 50కి పెరిగింది.
 
రాజస్థాన్ రాయల్స్ మినహా మిగిలిన ఫ్రాంచైజీలు తమ సొంత వేదికలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. హైదరాబాద్ సన్ రైజర్స్ విషయానికి వస్తే, ఉప్పల్ లో తొలి మ్యాచ్ ని ఏప్రిల్ 1వ తేదీన ఆడనున్న జట్టు, ఆపై 12, 16, 26, 30, మే నెలలో 5, 12 తేదీల్లో మ్యాచ్ లను ఆడనుంది. ఇతర ఫ్రాంచైజీల సొంత వేదికలపై ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్ రైజర్స్ మ్యాచ్‌లు జరుగుతాయి.
 
ఇక, గత సీజన్ల కంటే ఈ ఏడాది అదనంగా ఆరు రోజులు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే.. మొదటి మ్యాచ్ మార్చి 29న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల  మధ్య వాంఖడే స్టేడియంలో జరుగనుండగా ఫైనల్ కూడా అక్కడే నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

తర్వాతి కథనం
Show comments