Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ నుండి మలింగ ఔట్..

ఐపీఎల్ నుండి మలింగ ఔట్..
Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:30 IST)
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం భారత్‌ వచ్చిన శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ.. ఐపీఎల్ ముగియకముందే స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న మలింగ ఈ సీజన్‌లో తొలుత ఐపీఎల్ ఆడటానికి అనుమతిచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు..తనకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటూ..వెంటనే మలింగ స్వదేశానికి తిరిగి రావాలంటూ కబురు పంపింది. 
 
ప్రపంచ కప్‌ దగ్గర పడుతుండడంతో అతడిని శ్రీలంకలో గురువారం నుంచి ప్రారంభంకాబోయే సూపర్‌ ప్రోవిన్సియల్‌ వన్డే టోర్నీలో ఆడించాలని లంక బోర్డు నిర్ణయించింది. దీంతో అతను బుధవారం శ్రీలంక బయల్దేరి వెళ్లనున్నాడు. అక్కడ జరగబోయే టోర్నీలోని గాలె జట్టుకు లసిత్‌ మలింగ నాయకత్వం వహించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Padi Koushik: కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయుడు మృతి- త్రిస్సూర్ నివాసి.. తిరిగి రావాలనుకుని..

HMPV: చైనాలో తగ్గుముఖం పడుతోంది.. దేశంలో 17కి పెరిగిన కేసులు

సాధువుకు కోపం వచ్చింది... యూట్యూబర్‌కు చీపురు కర్రతో దెబ్బలు (video)

Japan Tsunami జపాన్‌లో 6.8 తీవ్రతతో భూకంపం: సునామీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ అదిరింది.. బ్లాక్ బస్టర్ ఫన్ రైడ్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !

అలనాటి నటి దేవిక చంపడానికి ట్రైచేసిందన్న భర్త దేవదాస్

తర్వాతి కథనం
Show comments