Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేయలేదని.. నా భార్య నన్ను చంపేస్తుందేమో: గౌతమ్ గంభీర్

కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన భార్య తనను చంపేస్తుందేమోనని తెలిపాడు. భార్య నటాషా గంభీర్‌ను ఎన్నోసార్లు తనతో పాటు డ్యాన్స్ చేయాలని కోరిందని.. అయితే వాటిని

Webdunia
కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన భార్య తనను చంపేస్తుందేమోనని తెలిపాడు. భార్య నటాషా గంభీర్‌ను ఎన్నోసార్లు తనతో పాటు డ్యాన్స్ చేయాలని కోరిందని.. అయితే వాటిని గంభీర్ ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదని గంభీర్ వ్యాఖ్యానించాడు. చివరికి అతడి బావమరిది.. బ్యాచిలర్ పార్టీ వేడుకల్లోనూ డ్యాన్స్ చేయలేదని.. ఇది నేరంతో సమానమని చెప్పినట్లు గంభీర్ తెలిపాడు. 
 
షారూఖ్ సైతం గౌతం గంభీర్‌ను డ్యాన్స్ చేయమని కోరేవాడని.. కానీ ఓ ప్రకటన కోసం తొలిసారి గంభీర్ కాలు కదిపాడు. ఎన్నోసార్లు బతిమాలినా ఒప్పుకోని తాను ప్రస్తుతం డ్యాన్స్ చేసే సరికి నటాషా తనను చంపేస్తుందేమోనని గంభీర్ చమత్కరించాడు. గంభీర్ చాలా అరుదుగా నవ్వుతుంటాడు. మైదానంలో ఉన్నా.. భార్యతో గడుపుతున్నా ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తాడనే విషయం తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

తర్వాతి కథనం
Show comments