Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 3న ధోనీ మాతో ఉంటాడు.. కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించామంటే?: గోయెంకా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పక్కనబెట్టి.. స్టీవెన్ స్మిత్‌కు కెప్టెన్సీ అప్పగించిన పూణే జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా ఏమంటున్నాడో తెలుసా? అయితే చదవండి. పూణే జట్టు ఏర్పాటు చేసిన మీడియా సమావ

Webdunia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పక్కనబెట్టి.. స్టీవెన్ స్మిత్‌కు కెప్టెన్సీ అప్పగించిన పూణే జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా ఏమంటున్నాడో తెలుసా? అయితే చదవండి. పూణే జట్టు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోయెంకా, స్టీవ్ స్మిత్ కనిపించారు. కానీ ధోనీ మిస్సయ్యాడు. ధోనీ ఎక్కడ అంటూ మీడియా ప్రశ్నించింది.
 
దీనిపై గోయెంకా మాట్లాడుతూ.. ఏప్రిల్ ఐదో తేదీ నుంచి ఐపీఎల్ పదో సీజన్ మొదలుకానుందని గుర్తు చేసిన ఆయన, ఏప్రిల్ 3 నుంచి ధోనీ తమతో ఉంటాడని తెలిపాడు. ధోనీని తాను కలిసిన ప్రతిసారి ఏదొకటి నేర్చుకునే తిరిగొచ్చేవాడినని అన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ మంచి ఆటగాడిగా, లీడర్‌గా రాణించారని.. ఆయనపై అపారమైన గౌరవం ఉందన్నారు. ఆయనకు తాను పెద్ద అభిమానిని అని గోయంకా చెప్పుకొచ్చాడు.
 
ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై గోయెంకా స్పందిస్తూ.. జట్టు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. సోషల్ మీడియా ఆధారంగా ధోనీ కెప్టెన్సీ నుంచి పక్కనబెట్టినట్లు అర్థం వచ్చేలా ఆయన తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments