Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ధోనీకి నో డిష్యూం-డిష్యూం.. ఐపీఎల్-2017లో అదరగొడతాం: స్టీవ్ స్మిత్

ఐపీఎల్ పదో సీజన్ ఏప్రిల్ ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రైజింగ్ పూణే కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆయన స్థానంలో స్టీవ్ స్మిత్‌న

Webdunia
ఐపీఎల్ పదో సీజన్ ఏప్రిల్ ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రైజింగ్ పూణే కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆయన స్థానంలో స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇప్పటికే ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్.. సొంతగడ్డపై ఆడిన టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీపై నోరు పారేసుకుని సారీ చెప్పిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని.. మా ఇద్దరి మధ్య సమస్యలేవీ లేవని క్లారిటీ ఇచ్చాడు. ఇంకా పూణే తరపున ఆతడు ఆడుతుండటంతో అతనితో కలుపుగోలుగా వెళ్తానన్నాడు. తద్వారా ఐపీఎల్‌లో ధోనీతో కలిసి అదరగొడతానని చెప్పాడు.
 
ధోనీ మైదానంలో మెలకువలు నేర్పించడంలో ఎంతగానో సహకరిస్తాడని చెప్పాడు. అతనితో వృత్తిపరంగా సత్సంబంధాలున్నట్లు స్టీవ్ స్మిత్ వెల్లడించాడు. తమ జట్టులో మేటి ఆటగాళ్లున్నారని తప్పకుండా మెరుగైన ఫలితాలు సాధించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని స్మిత్ తెలిపాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments