Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్యత్వాన్ని వేలానికి పెట్టిన యువతి: రూ. 18 కోట్లకు దక్కించుకున్న నటుడు

ఐవీఆర్
శుక్రవారం, 14 మార్చి 2025 (12:31 IST)
తన కన్యత్వాన్ని వేలంపాటలో పెట్టి కోట్ల రూపాయలు గడించింది ఓ యువతి. తన లైఫ్ సెటిల్ చేసుకునేందుకు ఇలాంటి వేలంపాటను ఆ యువతి ఓ వెబ్ సైటులో ప్రకటించింది. కన్యత్వాన్ని అప్పగిస్తానంటూ ఆమె చేసిన ప్రకటనను చూసి ఆమెను దక్కించుకునేందుకు కోటీశ్వరులు సైతం వేలంవెర్రిగా ఎగబడ్డారు. చివరికి రూ. 18 కోట్లకు ఓ నటుడు ఆమె కన్యత్వాన్ని వశం చేసుకున్నాడు. ఈ ఆశ్చర్యకర సంఘటన యూకేలో జరిగింది.
 
పూర్తి వివరాలు పరిశీలిస్తే... ఇంగ్లాండులోని మాంచెస్టర్‌కి చెందిన 22 ఏళ్ల యువతి లారా తన కన్యత్వాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు ఎస్కార్ట్ ఏజెన్సీ వెబ్ సైటులో ప్రకటన ఇచ్చింది. అంతే... ఆమెను దక్కించుకునేందుకు రాజకీయ నాయకుల దగ్గర్నుంచి బడా వ్యాపారవేత్తలు, హాలీవుడ్ స్టార్స్ సైతం పోటీపడ్డారు. ఈ పోటీలో ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో రూ. 18 కోట్లకు ఆమెను దక్కించుకున్నాడు.
 
వేలంపాట పూర్తి కాగానే లారా తన కన్యత్వాన్ని నిర్థారించేందుకు ఆసుపత్రిలో నటుడి సమక్షంలో కన్యత్వ పరీక్షలు చేసి తను కన్య అని నిర్థారించుకుంది. అనంతరం అతడు లారాను తన వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లిపోయాడు. కాగా తన కన్యత్వాన్ని అమ్ముకోవడాన్ని లారా సమర్థించుకున్నది. తనకు వచ్చిన రూ. 18 కోట్లతో తన జీవితం స్థిరపడుతుందనీ, ఐతే కొంతమంది అమ్మాయిలు అమాయకంగా తమ కన్యత్వాలను కోల్పోతున్నారంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లారా చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవికి యుకె పార్ల‌మెంట్‌‌లో స‌న్మానం

కిరణ్ అబ్బవరం.. దిల్ రుబా చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

మరోమారు వాయిదాపడిన 'హరిహర వీరమల్లు'.. ఆ తేదీ ఫిక్స్!

గౌరీతో పాతికేళ్ల స్నేహబంధం - యేడాదిగా డేటింగ్ చేస్తున్నా : అమీర్ ఖాన్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం