Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లరి భరించలేక.. క్లాస్‌రూమ్‌లో కొడుకు పక్కనే కూర్చున్న తండ్రి.. ఎక్కడ?

కొడుకు చదువుకుంటున్న క్లాసులోనే తండ్రి కూర్చున్నాడు.. ఎందుకో తెలుసుకోవాలంటే? ఈ స్టోరీ చదవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. అమెరికా టెక్సాస్‌లోని ఓ స్కూల్ లో చదువుతున్న బ్రాడ్ హావర్డ్ (17) తెగ అల్లరి చేస్

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (12:16 IST)
కొడుకు చదువుకుంటున్న క్లాసులోనే తండ్రి కూర్చున్నాడు.. ఎందుకో తెలుసుకోవాలంటే? ఈ స్టోరీ చదవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. అమెరికా టెక్సాస్‌లోని ఓ స్కూల్ లో చదువుతున్న బ్రాడ్ హావర్డ్ (17) తెగ అల్లరి చేస్తాడు. హావర్డ్ చేసే అల్లరి రోజు రోజుకీ హద్దు మీరింది. ఎన్నివిధాలుగా చెప్పినా అతని అల్లరిలో మార్పు లేకపోవడంతో అతని తండ్రికి ఫిజిక్స్ టీచర్ ఫిర్యాదు చేశారు.
 
హావర్డ్ అల్లరి ఏమాత్రం ఆగకపోవడంతో అతని తండ్రి కూర్చోవాల్సి వచ్చింది. కుమారుడి అల్లరి ఆపేందుకు ఆ తండ్రి క్లాస్ రూమ్‌లోకి వెళ్లి.. ఏకంగా కొడుకు పక్కనే కూర్చున్నాడు. ఈ సందర్భంగా తండ్రితో బ్రాడ్ క్లాస్ రూమ్‌లో ఉండగా తీసిన ఫోటోను బ్రాడ్ అక్క మొల్లీ హావర్డ్...తన చిన్న తమ్ముడి నిర్వాకాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అయ్యింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments