Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసం ధరలకు మహిళల తొడలకు సంబంధం వుందా?

Webdunia
గురువారం, 21 జులై 2022 (22:42 IST)
లోకంలో స్త్రీ అన్నిరంగాల్లోనూ ముందడుగు వేస్తున్నా... మహిళల్ని కించపరిచే పరిస్థితీ మారలేదు. దేశంలో పెరుగుతున్న మాంసం ధరలకు మహిళల తొడల "బాధ్యత" వహించాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

కిర్గిజాస్థాన్ నుండి అవార్డు గెలుచుకున్న మౌలానా సాదిబాకాస్ డూలోవ్ అనే ఈ వ్యక్తి, మహిళలు పొట్టి దుస్తులను ధరించకుండా ఆపాలని, "ఈ అవమానానికి" ముగింపు పలకాలని వృద్ధులకు పిలుపునిచ్చారు.
 
"నగరంలో మాంసం ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలుసా? మహిళల మాంసం చౌకగా ఉన్నప్పుడు పెరుగుతుంది. స్త్రీ మాంసం చౌకగా మారేది, ఆమె చర్మం బయటపెట్టినప్పుడు.. బొటనవేలు బయటపెట్టినట్లు ఆడవాళ్లు తొడలను బహిర్గతం చేస్తున్నారు," అని డూలోవ్ ఒక మీడియా వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. 
 
ఇటీవల బిష్కెక్ నగరంలోని ఒక సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా, డూలోవ్ చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల చూపుతున్న తీవ్రమైన 'వివక్ష'కు నిదర్శనం అంటూ పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments