Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బిడ్డ పేరు 'బార్డర్' .. అలా ఎందుకు పెట్టారో తెలుసా?

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (14:14 IST)
ఆ పాకిస్థాన్ దంపతులు తమకు పుట్టిన బిడ్డకు 'బార్డర్' అని పేరు పెట్టుకున్నారు. ఇలాంటి పేరు ఎందుకు పెట్టారో తెలుస్తే మీరంతా విస్తుపోతారు. భారత్ - పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం వాఘా - అట్టారి. ఈ ప్రాంతంలో ఓ పాకిస్థాన్ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీనికి గుర్తుగా ఆ మహిళ తన బిడ్డ పేరును బార్డర్‌గా పెట్టుకుంది. 
 
2021 సంవత్సరం డిసెంబరు 2వ తేదీన ఆ మహిళకు డెలివరీ అయింది. ఆ మహిళ పేరు నింబు బాయి. తన భర్త పేరు బలమ్ రామ్. పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్ జిల్లాకు చెందిన వాళ్లు గత 71 రోజుల వాఘా బార్డర్ వద్దే పడికాపులు కాస్తున్నారు. వాళ్ళతో పాటు మరికొంతమంది పాకిస్థానీయులు కూడా అదే బార్డర్ వద్ద పర్మిషన్ కోసం వేచి చూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments