Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు లవర్‌ను కాల్చేశారు.. ఫేస్ బుక్ లైవ్‌స్ట్రీమింగ్ వీడియో.. అకారణంగా చంపేశారని?

పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అకారణంగా అమెరికాలోని మిన్నెసోటాలో కారులోని ఓ వ్యక్తిపై ట్రాఫిక్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (12:22 IST)
పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అకారణంగా అమెరికాలోని మిన్నెసోటాలో కారులోని ఓ వ్యక్తిపై ట్రాఫిక్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

కానీ కాల్పులు జరిగిన సమయంలో పక్కనే ఉన్న ప్రియురాలు ఆతడిని రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ అతడిని కాపాడే ప్రయత్నం మాత్రం చేస్తూనే.. ఫేస్‌బుక్‌ లైవ్‌స్ట్రీమింగ్‌లో వీడియో పెట్టింది.  తన ప్రియుడిని అకారణంగా చంపేశారని లావిష్‌ రేనాల్డ్స్‌ అనే మహిళ వాపోయింది.
 
ఫిలాండో దగ్గర ఆయుధం ఉందని, దానికి సంబంధించిన లైసెన్స్‌ చూపించేందుకు వాలెట్‌ తీస్తుండగానే ఫిలాండోను పోలీస్‌ కాల్చాడని ఆతడి ప్రియురాలు వెల్లడించింది. ఫిలాంలో ట్రాఫిక్‌లో ఉండగా పోలీస్‌ అధికారి కాల్చి చంపినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులు జరిపిన సెయింట్‌ ఆంథోనీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సదరు ట్రాఫిక్‌ పోలీస్ వివరాలు తెలియరాలేదు.

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments