Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త బాటలోనే భార్య.. 100మందితో వివాహేతర సంబంధం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (15:17 IST)
భార్యకు తెలియకుండా భర్త అక్రమ సంబంధం నెరపాడని.. ఆ భార్య ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు. తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆ భార్య, భర్త బాటలోనే నడిచింది. స్వతహాగా వ్యాపారవేత్త కావడంతో ఆ భర్త తరచుగా వివిధ ప్రాంతాలకు వెళ్తుండేవాడు.
 
ఆ క్రమంలో అనేక మంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో ఆ భర్తను నిలదీసింది. దీంతో భర్త అసలు విషయం చెప్పాడు. దీంతో షాకైన భార్య ఓ డేటింగ్ యాప్‌లో మెంబర్‌గా జాయిన్ అయ్యింది. 
 
భర్తకు తెలియకుండా అనేక మందితో సంబంధాలు పెట్టుకుంది. ఇటీవలే ఆమె భర్త మరణించాడు. అయినప్పటికీ ఆ భార్య వేరే పురుషులతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. దాదాపుగా 100 మందితో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని చెల్సియాలో జరిగింది. భార్యకు తెలియకుండా ఓ భర్త మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments