Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె నేను... 'ఆ' తరహా శృంగారంలో ఉండగా సడెన్‌గా కుప్పకూలిపోయింది..

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (12:14 IST)
అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళను ఆస్పత్రిలో చేర్చారు. శరీరం బాగా చల్లబడటంలో డాక్టర్లు ఏమి జరిగిందని ఆసుపత్రిలో చేర్పించిన ప్రియుడిని అడిగారు. అప్పుడు జరిగిందంతా వివరించారు. ఆమె తను కలిసి ఓరల్ సెక్స్‌లో పాల్గొన్నామని, కొద్ది సేపటి తర్వాత ప్రియురాలు శరీరంలో ఎలాంటి కదలికలు లేకుండా క్రింద పడిపోయిందని చెప్పారు. 
 
శరీరం చల్లగా అయిపోవడంతో కంగారు పడ్డానని, కానీ గుండె మాత్రం ఆ సమయంలో కొట్టుకుంటోందని, వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చాను అని చెప్పారు. వైద్యులు పరీక్షించి దానికి కారణం చెప్పారు. సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు ఆమె అధిక సంతోషం అనుభవించడం వల్ల ఎక్కువ మోతాదులో రక్తం మెదడులో చేరిందని చెప్పారు. 
 
అందువల్లే ఆమె అవయవాలు చచ్చుబడిపోయాయని వివరించారు. ఈ స్థితిని వైద్య పరిభాషలో 'ట్రాన్సెంట్ లాస్ ఆఫ్ కాన్‌షియస్‌నెస్' అని పిలుస్తారు. నాలుగు రోజులపాటు చికిత్స అందించటంతో కోలుకున్న తర్వాత ఇంటికి పంపించామని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం